భూమ్మీద పడుతున్న బుల్లి జిరాఫీ (ఫొటోలు)

భూమ్మీద పడుతున్న బుల్లి జిరాఫీ (ఫొటోలు)

బిడ్డకు జన్మనివ్వడం అపురూపమైన విషయమైతే... ఆ సమయం దాకా వేచి చూసి ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించడం అరుదైన విషయం. కెన్యాలోని ఓ జూలో జిరాఫీ బిడ్డను కంటూ ఉండగా.. ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. బుల్లి జిరాఫీని చూస్తూ మురిసిపోతున్న తల్లి జిరాఫీని కూడా అంతే ప్రత్యేకంగా చిత్రీకరించాడు. ఎంజాయ్ చేయండి.