అంతా ఏకమవ్వాల్సిన సమయమిది: జయవర్ధనే

అంతా ఏకమవ్వాల్సిన సమయమిది: జయవర్ధనే

శ్రీలంకలో జరిగిన మారణహోమాన్ని ప్రపంచం మొత్తం ఖండించింది. రంగాలకు అతీతంగా ప్రముఖులంతా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటనను పలువురు క్రికెటర్లు కూడా హింసకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. సచిన్‌, సానియా మీర్జా, మహేల జయవర్ధనే, విరాట్‌ కోహ్లీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ట్వీట్లు చేశారు.