తల్లితో సరదాగా ప్రధాని మోడీ కబుర్లు

తల్లితో సరదాగా ప్రధాని మోడీ కబుర్లు

తన 69వ పుట్టిన రోజు సందర్భంగా సొంతం రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ... గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. మొదట తల్లి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని.. ఆ తర్వాత ఆమె పక్కనే కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పారు. అనంతరం తల్లితో కలసి భోజనం చేశారు.