సాయంత్రం మోడీ కీలక భేటీ

సాయంత్రం మోడీ కీలక భేటీ

ఇవాళ సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ప్రధాని మోడీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ పార్టీ ఆఫీసులో మోడీ మాట్లాడనున్నారు. గత ఎన్నికలనాటి కంటే ఎక్కువ సీట్లను బీజేపీ గెలుచుకునే అవకాశముంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, ఒడిషాలో బీజేపీ అద్భుతంగా రాణించగా... ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రాష్ట్రాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరోవైపు వారణాసిలో మోడీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.