అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లిన ప్రధాని మోడీ

అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లారు. నిన్నటి నుంచి మంత్రివర్గ కూర్పుపై అమిత్ షా-మోడీ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మంత్రివర్గంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు చివరిగా చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మోడీ స్వయంగా అరుణ్ జైట్లే నివాసానికి వెళ్లడం ఆసక్తిగా మారింది. జైట్లీ ఇప్పటికే ఆరోగ్య కారణాల రీత్యా తాను మంత్రిపదవిని చేపట్టలేనని వెల్లడించగా మోడీ జైట్లీతో భేటీ మరోసారి మంత్రిపదవి చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరనున్నట్లుగా తెలుస్తుంది.