శాఖల కేటాయింపు ఇలా...

శాఖల కేటాయింపు ఇలా...

రెండోసారి తిరిగి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ.. తన కేబినెట్‌లో చోటు సంపాదించుకున్న మంత్రులకు శాఖలు కేటాయించారు. 57 మందితో కొలువుదీరిన కొత్త కేబినెట్‌ లో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. 

కేబినెట్ శాఖలు:
నరేంద్ర మోడీ: ప్రధాని, సిబ్బంది శాఖ, ఫిర్యాదులు, పెన్షన్స్, అణు శాఖ, అంతరిక్షం, ముఖ్యమైన ఇతర విధానపరమైన నిర్ణయాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
రాజ్‌ నాథ్‌ సింగ్‌: రక్షణశాఖ
అమిత్‌ షా: హోం శాఖ 
నితిన్‌ గడ్కరీ: రోడ్డు రవాణా, హైవేలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
డీవీ సదానంద గౌడ: రసాయన, ఎరువుల శాఖ 
నిర్మలా సీతారామన్‌: ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాలు
రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌: వినియోగదారులు, ఆహార, ప్రజా పంపిణి శాఖ 
నరేంద్ర సింగ్‌ తొమార్‌: వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, పంచాయితీ రాజ్‌
 రవి శంకర్‌ ప్రసాద్‌: న్యాయశాఖ, కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 
హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు 
తావర్‌ చాంద్‌ గెహ్లాట్‌: సామాజిక న్యాయం, సాధారికారిత
సుబ్రమణ్యం జయశంకర్‌: విదేశాంగ శాఖ
రమేష్‌ పొఖ్రియాల్‌ నిషాంక్‌: మానవ వనరుల అభివృద్ధి శాఖ
అర్జున్‌ ముండా: ఆదివాసి సంక్షేమం
స్మృతి ఇరానీ: మహిళ, శిశు సంక్షేమం, జౌళి  
హర్షవర్ధన్‌ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సస్‌
ప్రకాష్‌ జవేదకర్‌: పర్యావరణం, అటవీ శాఖ, సమాచార ప్రసార శాఖ
పియూష్‌ గోయల్‌: రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ
ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ 
ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి: మైనారిటీ శాఖ
ప్రహ్లాద్‌ జోషి: పార్లమెంటరీ శాఖ, బొగ్గు, గనుల శాఖ 
మహేంద్ర నాథ్‌ పాండే: నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌
అరవింద్‌ సావంత్‌: భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌ శాఖ 
గిరిరాజ్‌ సింగ్‌: పశు సంవర్ధక శాఖ, డెయిరీ, ఫిషరీస్‌ శాఖ
గజేంద్ర సింగ్‌ షెకావత్‌: జలశక్తి శాఖ

సహాయ మంత్రులు (స్వతంత్ర)
సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌: కార్మిక, ఉపాధి శాఖ
రావు ఇంద్రజిత్‌ సింగ్‌: గణాంక, విధానాల అమలు శాఖ, ప్రణాళిక శాఖ
శ్రీపా యెసో నాయక్‌: ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి(ఆయూష్‌), రక్షణ శాఖ
జితేంద్ర సింగ్‌: ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం, పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, పెన్షన్‌, అణుశక్తి, అంతరిక్ష విభాగం 
కిరణ్‌ రిజ్జు: యువజన శాఖ, క్రీడలు, మైనారిటీ శాఖ 
ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌: సాంస్కృతిక, టూరిజం శాఖ 
రాజ్‌ కుమార్‌సింగ్‌: విద్యుత్‌, న్యూ అండ్‌ రెవన్యూవబుల్‌ ఎనర్జి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 
హర్‌దీప్‌ సింగ్‌ పూరి: హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌, పౌరవిమాన యానం, వాణిజ్యం, పరిశ్రమల శాఖ 
మన్‌సుఖ్‌ ఎల్‌. మాందవీయ: షిప్పింగ్‌, రసాయన, ఎరువుల శాఖ

సహాయ మంత్రులు
ఫగన్‌సింగ్‌ కులస్తే: ఉక్కు శాఖ
అశ్విన్‌ కుమార్‌ చౌబే: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌: పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు 
జనరల్‌ (రిటైర్డ్‌) వీకే సింగ్‌: రోడ్డు రవాణా, హైవేలు 
కృషన్‌ పాల్‌: సామాజిక న్యాయం, సాధికారిత శాఖ 
దాన్వే రావుసాహెబ్‌ దాదారావు: వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ
జి. కిషన్‌ రెడ్డి: హోం శాఖ 
పురుషోత్తమ్‌ రూపాలా: వ్యవసాయం, రైతు సంక్షేమం 
రామ్‌దాస్‌ అథవాలే: సామాజిక న్యాయం, సాధికారిత, ఉపాధి 
సాధ్వి నిరంజన్‌ జ్యోతి: గ్రామీణాభివృద్ధి
బాబుల్‌ సుప్రియో: పర్యావరణం, అటవీ, పర్యావరణ మార్పు
సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌: పశు సంవర్ధక, డెయిరీ, ఫిషరీస్‌
ధోత్రే సంజయ్‌ శామఖ్‌రావ్‌: మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ 
అనురాగ్‌ ఠాకూర్‌: ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాలు
అంగడి సురేష్‌ చన్నబసప్ప: రైల్వే శాఖ 
నిత్యానంద్‌ రాయ్‌: హోం శాఖ
రతన్‌ లాల్‌ కతారియా: జల శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత 
మురళీధరన్‌: విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాలు 
రేణుకా సింగ్‌ సరుత: ఆదివాస శాఖ     
సోమ్‌ ప్రకాష్‌: వాణిజ్య, పరిశ్రమలు
రామేశ్వర్‌ తేలి: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు 
ప్రతాప్‌ చంద్ర సారంగి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పశు సంవర్ధక శాఖ, డెయిరీ, ఫిషరీస్‌ 
కైలాష్‌ చౌదరి: వ్యవసాయం, రైతు సంక్షేమం 
సుశ్రీ దేబశ్రీ చౌదరి: మహిళ, శిశు అభివృద్ధి