ఫుల్ జోష్ లో పీఎం నరేంద్రమోడీ

ఫుల్ జోష్ లో పీఎం నరేంద్రమోడీ

ఏప్రిల్ 7, 12, మే 17 ఇలా ఎన్నో డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకొని చివరకు మే 24 వ తేదీన రిలీజ్ కాబోతున్న సినిమా పీఎం నరేంద్ర మోడీ.  వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఎన్నికల కోడ్ అమలు ఉందని, ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిసినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు.  

ఇదిలా ఉంటె, ఎన్నికల్లో మోడీ హవా కొనసాగుతుండటంతో రేపు రిలీజ్ కాబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మోడీ ప్రధాని అయ్యాక తీసుకున్న నిర్ణయాల గురించి, దేశ అభివృద్ధి గురించి సినిమాలో చూపించబోతున్నారు.