మోడీ రామాయణ దర్శన్

మోడీ రామాయణ దర్శన్

తమిళనాడు కన్యాకుమారి పట్టణంలో బీజేపీ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రధాని  మోడీ విచ్చేసారు. ఈ సందర్భంగా కన్యాకుమారిలో రామయణ దర్శనాన్ని సందర్శించారు.