ఏపీలో పోలింగ్‌ శాతం ఇదీ..

ఏపీలో పోలింగ్‌ శాతం ఇదీ..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ జరుగుతోంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనానికి గురవుతున్నారు. ఇక.. ఉదయం 11 గంటల సమయానికి పలు ఏపీలో నమోదైన పోలింగ్‌ శాతం ఇలా ఉంది..
శ్రీకాకుళం  19.78%,
విజయనగరం  31.57%, 
విశాఖపట్నం 21.64 %,
తూర్పుగోదావరి   27.50%, 
పశ్చిమగోదావరి 20.41 %,
కృష్ణా 24.10 %, 
గుంటూరు  24 %,
ప్రకాశం   22 %,
నెల్లూరు  23.32%,
చిత్తూరు  25.18 %,
కర్నూలు 23    %,
కడప   17.84 %,
అనంతపురం 21.47 %, 
మొత్తం పోలైన ఓట్ల శాతం 23.22 %