పారితోషికాన్ని తగ్గించిన బుట్టబొమ్మ..ఎందుకంటే..

పారితోషికాన్ని తగ్గించిన బుట్టబొమ్మ..ఎందుకంటే..

పూజా హిగ్దే ఈ పేరు తెలియని వారుండరు. ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఇకటి పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్, మరోకటి అఖిల్ అక్కినేని చేస్తున్న లవ్ స్టోరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాలు ఇంకా పూర్తికాకుండానే అమ్మడుకి  మరో సినిమాలో అవకాశం వచ్చింది. మళయాళం మీరో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ సినిమా రానుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒ సైనికుడి వైపునుంచి తెరకెక్కనున్న సినిమా. ఇందులో ఇద్దరు హీరోయిన్లు వారిలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హిగ్దేను అడుగగా ఆమె రూ.2.5 కోట్లు పారితోషికం అడిగిందట. దాంతో నిర్మాత అంత ఇచ్చుకోలేనని కాస్త తగ్గించుకోమని అడిగారు. దీనిపై పూజా ఏ విషయం తెలిసిందే. దానిపై నేడు పూజా ఓ క్లారిటీ ఇచ్చింది. ఆ సినిమా కోసం తన పారితోషాకాన్ని తగ్గించుకునేందుకు అంగాకరించింది. అయితే దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్సకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఇక్కడా కాస్త మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. ఈ సినిమాలో హీరో పేరు ల్యూటనెంట్ రామ్. సినిమా పేరు ఇంకా నిర్ణయించలేదు.