పోసాని ఆపరేషన్ ఫెయిల్ అయిందా ?

పోసాని ఆపరేషన్ ఫెయిల్ అయిందా ?

పోసాని కృష్ణ మురళి ఈమధ్య అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.  వైద్యులు ఆయనకు హెర్నియా ఆపరేషన్ చేశారట.  కానీ ఆపరేషన్ ఫెయిల్ అయిందని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.  సర్జరీ చేసిన చోట ఇన్ఫెక్షన్ సోకడంతో ఇది సంభవించిందట.  దీంతో ఆయన వెంతన్మే వేరే ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారట.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది.  దీంతో వైద్యులు ఇంకో మూడు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నారట.  మొత్తానికి ఆపరేషన్ వికటించిందనే వార్తలు ఎలా ఉన్నా చివరగా అయన క్షేమంగా ఉన్నారని మాత్రం రూఢీ అయింది.