సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న ప్రభాస్ !

సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న ప్రభాస్ !

ప్రభాస్ అభిమానులు 'సాహో' చిత్రం గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కొందరైతే విసుగుచెంది సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు.  వారి కోసమే రేపు ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నారు ప్రభాస్.  అది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇవ్వనున్నారు.  అది ఖచ్చితంగా సినిమా గురించే అయ్యుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.  సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 15వ తేదీన విడుదలకానుంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hello darlings... A surprise coming your way, tomorrow. Stay tuned... #SaahoSurprise

A post shared by Prabhas (@actorprabhas) on