ప్రభాస్ సినిమా కథ అదిరిపోతుందట !

ప్రభాస్ సినిమా కథ అదిరిపోతుందట !

 

ప్రభాస్ ఒకవైపు 'సాహో' సినిమా చేస్తూనే మరోవైపు రాధాకృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.  పిరియాడికల్ లవ్ స్టోరీగా ఉండనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.  ఈ చిత్రం గురించి పూజా మాట్లాడుతూ కథ దిరిపోతుందని, నమ్మశక్యం కాని రీతిలో ఉంటుందని చెప్పుకొచ్చింది.   ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఆఖరుకు పూర్తికానుంది.  యూరప్ బ్యాక్ డ్రాప్లో జరిగే సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.