లేత కిరణాలలో అరేబియన్ సుందరి

లేత కిరణాలలో అరేబియన్ సుందరి

ప్రగ్యా జైస్వాల్ టాలెంట్ హీరోయిన్ అనే సంగతి అందరికి తెలిసిందే.  కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  మంచి నటనతో ఆకట్టుకుంది.  ఈ సినిమా విజయం తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు.  గ్లామర్ షోకు ఏ మాత్రం అడ్డుచెప్పకపోవడం విశేషం.  తాజా సమాచారం ప్రకారం, ప్రగ్య జైస్వాల్ సైరా సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఆ రోల్ ఏంటి ఎంత మేరకు ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందో తెలియడంలేదు.  

ఇక ఖాళీ దొరికినప్పుడు విదేశాలకు వెళ్లి అక్కడ ఇసుక బీచ్లో బికినీ తో ఫోజులు ఇవ్వడం... వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారిపోయింది.  రీసెంట్ గా బీచ్ లో లేలేత కిరణాలూ ఏటవాలుగా పడుతుండగా... ప్రగ్యా హాట్ హాట్ గా ఇచ్చిన ఫోజులు వావ్ అనిపించాయి.  ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.