210వ రోజుకు ప్రజా సంకల్ప యాత్ర

210వ రోజుకు ప్రజా సంకల్ప యాత్ర

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి  పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్‌ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.