నా చెంప చెళ్లుమంది : ప్రకాష్ రాజ్

నా చెంప చెళ్లుమంది : ప్రకాష్ రాజ్

బెంగుళూరు సెంట్రల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ ఓటమిపాలయ్యారు.  భాజాపా అభ్యర్థి పీసీ మోహన్ చేతిలో ఆయన ఓడిపోయారు.  తన ఓటమిని అంగీకరించిన ప్రకాష్ రాజ్ ఇది తనకు చెంపదెబ్బ లాంటిదని, అసలు కష్టాలు, సవాళ్లు ముందున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకాష్ రాజ్ అన్నారు.