షాకింగ్ నిజం : కళ్ళు తెరిచి చూసిందని కడతేర్చారు... 

షాకింగ్ నిజం : కళ్ళు తెరిచి చూసిందని కడతేర్చారు... 

ప్రియాంక రెడ్డి ఘటన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో తెలిసిందే.  ఈ దారుణ ఘటనపై దేశం యావత్తు స్పందించిన సంగతి తెలిసిందే.  స్కూటీ బాగు కాలేదని చెప్పిన ఆరిఫ్.. ఆ తరువాత ఆమె నోటికి చేతులు అడ్డుపెట్టి.. గోడచాటుకు లాక్కెళ్లారు.  అక్కడి నుంచి ఆమెపై అత్యాచారం చేశారు.  అరుస్తుందని చెప్పి బలవంతంగా మద్యం తాగించారు.  

అక్కడి నుంచి ఎవరూ చూడటం లేదు కదా అని పారిపోవాలని మొదట అనుకున్నారు.  కానీ, అదే సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంక రెడ్డి కళ్ళు తెరిచి చూసింది.  కళ్ళు తెరిచి చూసిందని చెప్పి ఆమెను హత్య చేశారు.  అనంతరం ఆమెను మృతదేహాన్ని లారీ కేబిన్ లో ఎక్కించి అక్కడ కూడా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డారు.  అక్కడి నుంచి ఆమెను చటాన్ పల్లి ఫ్లై ఓవర్ కు వద్దకు తీసుకెళ్లి పెట్రోల్, డీజిల్ పోసి కాల్చివేశారు.