లండన్‌లో భారతీయులపై దాడి..

లండన్‌లో భారతీయులపై దాడి..

లండన్‌లో భారతీయులపై దాడి చేశారు కొందరు పాక్ దేశస్తులు... కొందరు భారతీయులు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుండగా.. అడ్డుపడి.. భారతీయుల్ని కొట్టారు. లండన్‌లోని ఇండియన్ ఎంబసీ దగ్గర జరిగిన దాడికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని  వేడుకలు నిర్వహిస్తుండగా.. భారతీయులపై పాక్‌కు చెందిన ఆందోళనకారులు కత్తితో దాడి చేసినట్టు లండన్ పోలీసులు వెల్లడించారు.