పూరి సెలెక్ట్ చేసిన హీరోయిన్ అదుర్స్ !

 పూరి సెలెక్ట్ చేసిన హీరోయిన్ అదుర్స్ !

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా మలచడం కోసం శతవిధాలా ట్రై చేస్తున్నాడు.  మొదటి ప్రయత్నంగా తన దర్శకత్వంలో 'మెహబూబా' చేసిన ఆయన అది సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు 'రొమాన్స్' తీస్తున్నారు.  ఈ సినిమాను పూరి అసిస్టెంట్ డైరెక్ట్ చేన్నాడు.  

ఇందులో కథానాయకిగా కొత్త అమ్మాయిని చూజ్ చేశాడు పూరి.  ఆమే కేతిక శర్మ.  ప్రొఫైల్ నిండా హాట్ ఫోటోలతో హడావుడిగా ఉన్న ఈమె సినిమాలో అందంతో, అభినయంతో ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి. ప్రేక్షకులు సైతం పూరి సెలక్షన్ సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు.