ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్

ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ 6-3, 5-7, 6-1, 6-1తో డొమినిక్ థీమ్ పై విజయం సాధించారు. ఏకంగా 12వ సారి టైటిల్ దక్కించుకున్నాడు. ఇంతకు ముందు 2005 నుంచి 2008 వరకు, 2010-14 మధ్య, 2017, 2018లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.