టి.పీసీసీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్...

టి.పీసీసీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... తెలంగాణలో పార్టీకి ఇప్పటికే ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా... అదనంగా మూడో వ్యక్తిని తోడు జెట్టి కుసుమ కుమార్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. కుసుమ కుమార్... కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి... టికెట్లు ఆ సామాజికవర్గానికి రాలేదని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కుసుమ కుమార్ పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.