భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ నామినేషన్ !

భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ నామినేషన్ !

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు. ర్యాలీలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో  పాల్గొంటున్నారు.  అమేథి నుండి ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన రాహుల్ గాంధీ ఈసారి స్మృతి ఇరానీతో తలపడనున్నారు.  ఈ స్థానం కాకుండా కేరళలోని వాయనాడ్ స్థానం నుండి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు.