తెలంగాణలో నాలుగు లక్షల వలస కార్మికులు...250 స్పెషల్ ట్రైన్లు...!
తెలంగాణలో నాలుగు లక్షల వలస కార్మికులున్నట్లు గుర్తించింది కార్మికశాఖ. కరోనా మహమ్మారితో లాక్ డౌన్ విధించడంతో వీరంత పని లేక వీధినపడ్డారు. పెద్ద సంఖ్యలో కార్మికులు వారి స్వస్థలలాకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. అయితే వీరిలో ఏరాష్ట్రానికి చెందినవారు ఎంతమంది అన్నది విడివిడిగా లెక్కతీసింది కార్మికశాఖ. మొత్తం 6.50 లక్షల మందికి పైగా వలస కార్మికులుంటే వీరిలో సుమారు 4 లక్షల మంది వారి స్వస్థలాలకు వెళ్ళేందుకే మొగ్గు చూపారు.
ఈ వలస కార్మికుల్లో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్ కి చెందినవారే సుమారు 70 వేల మందికి పైగా ఉన్నారు. ఇక మిగిలినవారంతా మహరాష్ట్ర,బీహర్,చత్తీస్ గఢ్,తమిళనాడు,కర్ణాటక,యూపీ,మధ్
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)