ఇంగ్లాండ్-వెస్టిండీస్ : టాస్ కు మళ్ళీ అడ్డుపడిన వరుణుడు

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : టాస్ కు మళ్ళీ అడ్డుపడిన వరుణుడు

ఈ రోజు మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన  ఇంగ్లాండ్-వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడాడు. ఈ మ్యాచ్ 3.30 గంటలకు ప్రారంభమ కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. సౌతాంప్టన్‌లో వెస్టిండీస్‌తో తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఓడిన విషయం తెలిసిందే . అందుకే ఈ రోజు జరుగుతున్న రెండో మ్యాచ్ కు ఇంగ్లాండ్ మూడు మార్పులతో వచ్చింది. ఇక మొదటి మ్యాచ్ గేలిచి ఆధిక్యం లోకి వెళ్లిన వెస్టిండీస్ జట్టు ఈ రెండో మ్యాచ్ లో గెలిచి మూడు మ్యాచ్ ల ఈ  సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది.