తెలంగాణలో నేడూ వర్షాలు..

తెలంగాణలో నేడూ వర్షాలు..

బంగాళాఖాతం ఈనెల 26వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం  వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఇక.. తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.