విశాఖ రైల్వే జోన్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన?

విశాఖ రైల్వే జోన్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన?

విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఎంపీలు జీవిఎల్, హరిబాబు, గోకరాజు.. బీజేపీ నేతలు పురందేశ్వరి, విష్ణుకుమార్ రాజు.. ఎమ్మెల్సీ మాధవ్ లు భేటీ అయ్యారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో నేతలు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.