చైతన్య కోసం రాజమౌళి ఫాధర్ !

చైతన్య కోసం రాజమౌళి ఫాధర్ !

నాగ చైతన్య నటన రీత్యా బాగానే ఇంప్రూవ్ అయినా ఆయనకు సరైన హిట్ దొరకలేదు.  గత చిత్రాలు 'శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి' లు కూడ బాక్సాఫిస్ ముందు పెద్దగా రాణించలేకపోయాయి.  అందుకే స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చైతూ కోసం ఒక కథను రాస్తున్నారని తెలుస్తోంది.  త్వరలోనే ఈ విషయమై అధికారిక కన్ఫర్మేషన్ రానుంది.  ఇకపోతే చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో సమంతతో కలిసి 'మజిలీ' అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది.