రజనీని ఇంప్రెస్ చేసిన నయనతార !

రజనీని ఇంప్రెస్ చేసిన నయనతార !

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం 'కోకో'.  మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి మోడీ రోజుల్లో ఒక్క చెన్నై నగరంలోనే 1.58 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. 

చిత్రాన్ని ప్రత్యేక షో ద్వారా వీక్షించిన సూపర్ స్టార్ రజనీ చాలా ఇంప్రెస్ అయ్యారట.  నయనతార నటన  అద్భుతంగా ఉందని కితాబిచ్చారట.  నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.