రాజకీయాలు చాలా డేంజర్ - రజినీకాంత్

రాజకీయాలు చాలా డేంజర్ - రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం '2 పాయింట్ 0' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  సినిమాల్నేట్ తనకొక గేమ్ లాంటివని, తనకు ఎనర్జీ ఇస్తాయని అంటున్న రజినీకాంత్ తన పొలిటికల్ జర్నీ విషయంలో కూడ చాలా స్పష్టంగా ఉన్నారు.  సినిమాలో టైమింగ్ ఎంత ముఖ్యమో రాజకీయాల్లో కూడ టైమింగ్ అంతే ముఖ్యమని అంటున్న ఆయన రాజకీయాలు చాలా డేంజరస్ అని ఎప్పుడూ స్పృహలో ఉండి పనిచేయాలని అంటున్నారు.