రజినీ సినిమా షూట్ పూర్తైంది !

రజినీ సినిమా షూట్ పూర్తైంది !

సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త సినిమా 'పెట్ట'.  యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.  మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆయన చిత్రీకరణను ముగించేశారు.  ఇలా 15 రోజులకు ముందే షూట్ ముగించేయడం పట్ల రజినీ సంతోషం వ్యక్తం చేశారు.  

సిమ్రన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్ధిఖీ, బాబీ సింహ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న ఈ  సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.