అటు నాగార్జున.. ఇటు నాగచైతన్య !

అటు నాగార్జున.. ఇటు నాగచైతన్య !

 

సీనియర్ స్టార్ హీరో నాగార్జున తర్వాతి చిత్రం 'మన్మథుడు 2'.  హీరో రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.  ఇందులో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని తెలుస్తోంది.  మరోవైపు నాగచైతన్య, వెంకీలు కలిసి చేస్తున్న 'వెంకీ మామ'లో చైతూకు జోడీగా నటినచనుంది రకుల్.  మొత్తానికి ఒకేసారి తండ్రి నాగార్జునను, తనయుడు నాగ చైతన్యను ఒకేసారి కవర్ చేస్తోందన్నమాట రకుల్.  ఇండస్ట్రీలోని యంగ్ హీరోలందరినీ చుట్టేసిన రకుల్ గత కొన్నాళ్లుగా తెలుగులో ఎక్కువ సినిమాలకి సైన్ చేయలేదు.  తమిళం, హిందీ పరిశ్రమలపై మాత్రమే దృష్టి పెట్టింది.