రాళ్లపల్లి అరుదైన ఫొటోలు

రాళ్లపల్లి అరుదైన ఫొటోలు

సీనియర్ మోస్ట్ నటుడు, రంగస్థల దిగ్గజం రాళ్లపల్లి మృతితో మరణంతో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది.  దాదాపు 850 పైగా సినిమాల్లో, 8000 నాటకాల్లో ఆయన నటించారు. ఏ పాత్రను చేసినా అందులో ఒదిగిపోయి నటించడంలో ఆయనకు ఆయనే సాటి. రాళ్లపల్లికి సంబంధించిన అరుదైన ఫొటోలు మీ కోసం..