ఇంస్టాగ్రామ్ లో చేరిన రామ్ చరణ్..!!

ఇంస్టాగ్రామ్ లో చేరిన రామ్ చరణ్..!!

ప్రతి సెలెబ్రిటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.  వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.  రామ్ చరణ్ పేస్ బుక్ లో మినహా మరెక్కడా అఫీషియల్ అకౌంట్ లేదు.  గతంలో ట్విట్టర్ ను కొన్ని రోజులు డీల్ చేసినా ఆ తరువాత కొన్ని కారణాల వలన డిలీట్ చేశారు. 

ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ సోషల్ మిడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ లో చేరారు.  ఇంస్టాగ్రామ్ అఫీషియల్ పోస్ట్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  హాఫ్ సైడ్ పేస్ తో కూడిన ఫోటో అది.  ఇంస్టాగ్రామ్ లో అఫీషియల్ గా అకౌంట్ తీసుకున్న కొద్దిసేపటికే రామ్ చరణ్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది.  అకౌంట్ తీసుకున్న కొద్దిగంటలోనే 29 వేల మంది ఫాలోవర్స్ రావడం విశేషం.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan) on