ఆమెది చౌకబారు తనం

ఆమెది చౌకబారు తనం
టాలీవుడ్ ఫిలిం ఇండీస్ట్రీని గత కొద్దీ రోజులుగా కాస్టింగ్ కౌచ్ వివాదం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సమస్యను లేవనెత్తిన శ్రీ రెడ్డి రెండ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను అన్నా అని సంబోధించినందుకు చెప్పుతో కొట్టుకుని, అసభ్యకర పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ అభిమానులు..ఇతర సినీ ప్రముఖులు శ్రీరెడ్డిపై విరుచుపడుతుండగా..తాజాగా రామ్ చరణ్ ఈ ఘటనపై పేస్ బుక్ ద్వారా స్పందించారు. అదేంటో క్రింది పోస్ట్ ద్వారా చూడగలరు.DbEFaZBV4AAaLVU