దర్శకులందరికీ కృతజ్ఞతలు చెప్పిన రామ్ చరణ్ !

దర్శకులందరికీ కృతజ్ఞతలు చెప్పిన రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి 11 సంవత్సరాలు గడించింది.  చిరంజీవి తనయుడిగా ఆరేంగేట్రం చేసిన చరణ్ ఆనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.  కెరీర్లో ఎన్ని హిట్లు వచ్చిన, ఫ్లాపులు ఎదురైనా క్రమశిక్షతో మెలిగి ఆశేష పేక్షకాదరణను సొంతం చేసుకున్నాడు.   

ఈ సందర్బంగా ఆయన ఫేస్ బుక్ ద్వారా పరిశ్రమలోకి వచ్చి 11 ఏళ్లు గడిచినా ఇంకా నిన్న మొన్న నటన ప్రారంభించినట్టు ఉంది.   మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ తన ప్రయాణంలో భాగమైన దర్శకులకు, నిర్మాతలకు థాంక్స్ చెప్పారు..  ప్రస్తుతం చ