కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థికి తీవ్ర గాయాలు

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్‌ ప్రయాణిస్తున్న కారు కొద్ది సేపటి క్రితం ప్రమాదానికి గురైంది. రమేష్‌ ప్రయాణిస్తున్న కారు మావల వద్ద ఓ చెట్టును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయణ్ను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.