అసెంబ్లీలో రానా షూటింగ్ !

అసెంబ్లీలో రానా షూటింగ్ !

క్రిష్ డైరెక్షన్లో రూపొందుతున్న 'ఎన్టీఆర్' సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ షూటింగ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతోంది.  నారా చంద్రబాబు నాయుడు గెటప్లో ఉన్న రానా దగ్గుబాటి ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు.  యుక్తవయసులో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడం, అక్కడి ఆయన కార్యకలాపాలు, స్పీచులు వంటి వాటిపై సన్నివేశాలను రూపొందిస్తున్నారు.  ఈ షూటింగ్ కు సంబందించిన కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫోటోలు మీ కోసం..