రణరంగం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లైవ్ 

రణరంగం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లైవ్ 

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రణరంగం. కళ్యాణి ప్రియదర్శన్- కాజల్ కథానాయికలు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజవుతోంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పాజిటివ్ గా దూసుకువెళ్తోంది. మొన్ననే సౌండ్ కట్ పేరుతో ట్రైలర్ కూడా వదిలారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అనే ఈవెంట్ ప్లాన్ చేసింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.