స్వింగ్ జరా స్వింగ్ జరా..

స్వింగ్ జరా స్వింగ్ జరా..

మంచి సినిమాలు చేస్తూ.. మంచి హిట్స్ కొడుతున్నా... అవకాశాలు తక్కువగా వస్తుంటే దానిని ఏమనాలి... అదృష్టం లేదని చెప్పాలా.. లేదా అవకాశాలను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారని అనాలా.. ఇలాంటి సంఘటన రాశి ఖన్నా జీవితంలో ఎదురైంది.  ఊహలు గుసగుసలాడే అంటే టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన రాశి.. తరువాత చాలా సినిమాల్లో నటించింది.  

రాశిఖన్నా తొలిప్రేమ సినిమా సూపర్ హిట్ తరువాత శ్రీనివాస కళ్యాణం చేసింది.  ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంటే... అదికాస్తా భారీ ప్లాప్ అయ్యింది.  దీని తరువాత రాశిఖన్నా.. నాగచైతన్యతో వెంకిమామ చేస్తోంది.  ఈ సినిమా చేస్తూనే షాపింగ్ కాంప్లెక్స్, షోరూం యాడ్స్ చేస్తూ బిజీగా మారింది.  రీసెంట్ గా ఓ షోరూం యాడ్ చేస్తూ స్వింగ్ జరా స్వింగ్ జరాసాంగ్ లోలాగా నడుము తిప్పుతూ డాన్స్ చేసింది.  ఈ స్వింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Just swinging around.. ???? #behindthescenes #brandshoot

A post shared by Raashi Khanna (@raashikhannaoffl) on