టీమిండియాకు కొత్త కోచ్ వచ్చేశాడు..

టీమిండియాకు కొత్త కోచ్ వచ్చేశాడు..

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎవరు రాబోతున్నారు అనే ఉత్కంఠకు తెరపడింది.. ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేంది. 2017 నుంచి భారత జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. తాజా నిర్ణయంతో 2021 వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా కొనసాగనున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత రవిశాస్త్రిని ఎంపిక చేసినట్టు కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానల్ వెల్లడించింది. కోచ్ రేస్‌లో ఫైనల్‌గా ఆరుగురు ఉండగా.. ఇతర నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా.. ఫైనల్‌గా రవిశాస్త్రికే మళ్లీ టీమిండియాకు దిశానిర్దేశం చేసే అవకాశం దక్కింది.