రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య !

రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య !

హీరో రవితేజ తన నెక్స్ట్ సినిమాను విని ఆనంద్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెల్సిందే.  ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా.  ఇందులో రవితేజ రెండు ద్విపాత్రాభినయం చేయనున్నాడు.  అంతేకాదు ఇందులో ఆయనకు ఒక వింత ఆరోగ్య సమస్య ఉంటుంది.  దాని మీదే సినిమా నడుస్తుందని తెలుస్తోంది.  అయితే ఆ సమస్య ఏమిటనేది సస్పెన్స్.  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్, నాభ నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి 'డిస్కో రాజా' అనేది టైటిల్.  ఈ టైటిల్ కూడా హీరోకి ఉండే ఆరోగ్య సమస్య ఆధారంగానే పెట్టారట.