వడ్డీ రేట్లలో మార్పులేదు

వడ్డీ రేట్లలో మార్పులేదు

మూడు రోజలు దేశ ఆర్థిక పరిస్థితి సమీక్షించిన భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను మార్చరాదని నిర్ణయించింది. కమిటీలోని సభ్యులందరూ రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ నిర్ణయం స్టాక్‌ మార్కెట్‌ ముందే ఊహించినందున.. షేర్ల ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఆర్‌బీఐ నిర్ణయంతో కరెన్సీ మార్కెట్‌లో రూపాయి కాస్త బలపడింది.