త్వరలో కొత్త సిరీస్ వందనోట్లు ...

త్వరలో కొత్త సిరీస్ వందనోట్లు ...

కొత్త సిరీస్ తో ఉన్న వందరూపాయల నోట్లను త్వరలో చెలామణిలోకి తీసుకువస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. సరికొత్త వంద నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం, గాంధీ ఫోటోతో ఉండనుందని తెలిపింది. ఈ కొత్త వంద రూపాయల నోట్లు పాత వాటిలాగే చలామణి అవుతాయని ఆర్బీఐ తెలిపింది.