అయోగ్య పోస్ట్ ఫోన్... కారణం ఏంటి?

అయోగ్య పోస్ట్ ఫోన్... కారణం ఏంటి?

టాలీవుడ్ ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  ఎన్టీఆర్ నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  కరప్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ ఆటిట్యూడ్ అదుర్స్.  ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కు ఫెయిల్ లేదు.  ఇదే సినిమాను హిందీలో సింబా పేరుతో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ హిట్టైంది.  దీనిని తమిళంలో అయోగ్య పేరుతో రీమేక్ చేశారు.  

విశాల్ హీరో.  అయోగ్య ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది.  అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి.  కానీ, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.  ప్రస్తుతం టి నగర్లోని ఓ హోటల్ లో చర్చలు జరుగుతున్నాయి.  చర్చలు సఫలమైతే... సినిమా ఈ సాయంత్రం థియేటర్లోకి వస్తుంది... లేదంటే కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.