నా లైఫ్ లో అవి గొప్ప సినిమాలు
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కాగా ఈ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులకు గుడ్న్యూస్ని ప్రకటించారు. ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ సినిమాలో తాను నటిస్తున్నట్లు రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రకటించారు. కాగా, తనకు నచ్చిన సినిమాల గూర్చి ప్రస్తావిస్తూ, నేను అన్ని సినిమాలు చాలా మంచి సినిమాలే, అందులో 'మనవూరి పాండవులు, 'కటకటాల రుద్రయ్య' నాకు ఎప్పటికి గుర్తుండి పోయే గొప్ప సినిమాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈరోజు బర్త్డే సందర్భంగా ఎన్టీవీ చిట్ చాట్ లో పాల్గొన్న కృష్ణంరాజు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలను మీరు చూసేయండి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)