రెడ్‌మీ నోట్ 7, నోట్‌ 7 ప్రో వచ్చేశాయ్‌..

రెడ్‌మీ నోట్ 7, నోట్‌ 7 ప్రో వచ్చేశాయ్‌..

అద్భుతమైన ఫీచర్లు..అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్న షియోమీ.. మరో రెండు కొత్త మోడళ్లను ఇండియన్‌ మార్కెట్‌లో ఇవాళ ఆవిష్కరించింది. రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌తోపాటు రెడ్‌మీ నోట్ 7 ప్రోను రిలీజ్‌ చేసింది. మార్చి ఆరో తేదీన ఈ మోడల్స్‌ ఫస్ట్‌ సేల్ ఉంటుందని సంస్థ ప్రకటించింది.

నోట్‌ 7 ప్రో ఫీచర్స్‌..

 • డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్
 • ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
 • ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
 • రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్
 • బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్

ధర..

 • 4జీబీ+64జీబీ- రూ.13,999
 • 6జీబీ+128జీబీ- రూ.16,999

నోట్‌ 7ఫీచర్స్‌..

 • డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్
 • ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
 • ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
 • రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్+ 2 మెగాపిక్సెల్
 • ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
 • బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్

ధర..

 • 3జీబీ+32జీబీ- రూ.9,999
 • 4జీబీ+64జీబీ- రూ.11,999