స్టార్‌తో రిలయన్స్ జియో డీల్
జియో టీవీలో ప్రసారానికి క్రికెట్ కంటెంట్‌కు సంబంధించి స్టార్ ఇండియాతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అయిదేళ్ళ పాటు అమల్లో ఉంటుందని రిలయన్స్ పేర్కొంది. భారత్‌లో రిలయన్స్ టీవీలో క్రికెట్ మ్యాచ్‌లన్నీ ప్రసారం చేసేందుకు స్టార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా టీ20, వన్డే ఇంటర్నేషనల్, ఇంటర్నరేషనల్ టెస్ట్ క్రికెట్, బీసీసీఐ నిర్వహించే ప్రీమియర్ దేశవాళీ పోటీలు కూడా ఉంటాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)