రేణు దేశాయ్ కి తోడు దొరికింది 

రేణు దేశాయ్ కి తోడు దొరికింది 

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంలో తనను తన పిల్లలు చూసుకోవడానికి ఓ తోడు కావాలని అప్పట్లో బహిరంగంగానే వ్యక్తపరించింది. ఇందుకోసం రెండో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆమె తీసుకునేం నిర్ణయాన్ని పవన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలిపారు. దీనికి గట్టిగానే రేణు సమాధానమిచ్చింది.  

తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి చేయిపట్టుకుని ఉండడం విశేషం. చూస్తుంటే రేణు దేశాయ్ కి ఇన్నాళ్లకు తాను కోరుకున్న జీవిత భాగాస్వామి దొరికినట్లున్నాడు. ఇందులో నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా..‘నీలో నా ప్రేమ దొరికింది’ అని ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అని ఆ వ్యక్తి గురించి రేణుదేశాయ్ కవిత రూపంలో రాసుకొచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే రేణు దేశాయ్ కి ఓ తోడు దొరికిందని అర్థమవుతోంది. దీనిపై అభిమానులు, నెటిజన్లు ఆమెపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ పోస్ట్ పై మీరు ఓ లుక్కేయండి.  

 

. I went looking for love in all the wrong places. I thought, I will find it in poetry. Sometimes in candlelight dinners, most of the time in sugar coated false promises of forevers. I wanted to find love in the most obvious; rains, songs and long drives. I thought I will find it hidden in a giant bouquet of hundred roses. During this search I forgot that love is an experience. It’s an abstract noun that has to be experienced, not possessed. I found love in moments and not in forevers, with you. I found love in tiny meaningful gestures, sincere words and honest actions. You are like my spectacles, I experience joy, peace and kindness clearer now. Hold on to my hand, to never let go, ever. Yes, you do make me believe a li’ll bit in forevers... And yes, you make peace synonymous with love...

A post shared by Renu (@renuudesai) on