లైవ్‌: విజయవాడలో గణతంత్ర దినోత్సవం

లైవ్‌: విజయవాడలో గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్... ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌, సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ సవాంగ్‌ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..