పార్లమెంట్‌లో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డి

పార్లమెంట్‌లో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డి

మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇవాళ పార్లమెంట్‌కు వెళ్లారు. పార్లమెంట్‌ ఆవరణలో తోటి కాంగ్రెస్‌ ఎంపీలతో ముచ్చటించారు. తమిళనాడులోని కరూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన జ్యోతిమణి కలిసి దిగిన ఫొటోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.